విద్య ప్రతి మనిషి హక్కు... విద్య ను పెంచుదాం.. విద్యను నేర్చుకుందాం..!! Education is our Right.. Let us learn.


సమాజం చాలా వింతైనది.. ఇందులో నేర్చుకోవడానికి ఎంతో వుంది.. కానీ..
ప్రస్తుత సమాజం లో విద్య అనేది చాలా అరకొరగా మారిపోయింది ...

పాఠ్యాంశాలు తీర్చిదిద్దే విధానం లో పెట్టిన శ్రద్ధ ఒక వంతు నైతిక విలువలను కూడా పెంచేలా చేస్తే ఇంకా బావుండేది..

అమ్మా అని పిలవడమూ రావడం లేదు .. ఓ..నా..మాలు రావడం లేదు..
విద్య అనేది గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అనే పంచ భూతాలు పని చేసే తీరు వివరిస్తుంది ..
ఇది నేర్చుకోవడం మన బాధ్యత.. మన హక్కు..

Comments