ఢిల్లీ ని భారత దేశపు పటంపై గుర్తించడం ఎలా..? How to mark Delhi on India outline map?


  • ముందుగా నేపాల్ యొక్క దక్షిణ కొన నుండి ఒక సమాంతర రేఖ గీయండి..
  • రేఖను రెండు సమ భాగాలుగా విబజించండి.. 
  • విభజించిన కేంద్రాన్ని సున్నా గా చుట్టి delhi గా గుర్తించండి..
 English explanation :
  • Draw a straight horizontal lines from the southern tip of Nepal towards west of India..
  • The exact middle point of the line constitutes as Delhi.

Comments